శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీరామనవమి నాదు శ్రీసీతారామ కళ్యాణం 

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీరామనవమి నాదు శ్రీసీతారామ కళ్యాణం 

 రేపు 17-4-24 బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఉదయమ0 -9-30గం లకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణమహోత్సవం జరుగుతుంది .భక్తులంతా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త మరియు భక్త బృందం -16-4-24 -ఉయ్యూరు 

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.