శ్రీ సువర్చలా ఆన్జనేయదేవాలయం లో శాకంబరీ పూజ

శ్రీ సువర్చలా ఆన్జనేయదేవాలయం లో శాకంబరీ పూజ
శ్రీ సువర్చలా ఆంజనేయ దేవాలయం లో ఆషాఢ బహుళ పంచమి శనివారం 8-7-23 ఉదయం 9-గం .లకు స్వామి వారలకు శాక౦బరి పూజ అంటే వివిధ కాయగూరలతో పూజ జరుగుతుంది అందరు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన -గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మ కర్త -2-7-23-ఉయ్యూరు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.