శ్రీ సువర్చల అష్టోత్తరం

        శ్రీ సువర్చల అష్టోత్తరం 
     ————————–
  ప్రతి నామానికి ముందు ఓం -అనీ చివర నమః అని చెప్పుకోవాలి
———————————————————————-
ఓం సువర్చలాయైన మహ -ఆంజనేయ పత్యై –లక్ష్మై- సూర్య పుత్రై –నిష్కలంకాయై – -శక్తై –నిత్యాయై –నిర్మలాయై –స్తిరాయై  –సరస్వత్యై –నిరంజనాయై –శాశ్వ తాయై –నిర్మల హృదయాయై –సకల హృదయాయై –సకల విద్యా ప్రదాయిన్యై –కిశ్కిన్దాపుర వాసిన్యై –సకల మనోరధ పూరన్యై –అన్జనాప్రియాయై -పతి సేవా నిరంతరాయై –రత్న కిరీటాయై –జరామరణ వర్జితాయై –కామ దాయై –సర్వ శక్తి ముక్తి ఫలదాయై –భాక్తాభీష్టదాయై -సకల విద్యా ప్రవీణాయై- మహానందాయై — సంసార భయ నాసిన్యై -పరమ కలాయై  -నిత్య కళ్యాన్యై –శ్వేత వాహన పుత్రికాయై –అక్షయ ధన ధాన్య దాయై -వంశ వృద్ధి కరాయై –దివ్య పీతాంబర ధరాయై –మృత్యు భయ నాశిన్యై –నిత్యానందాయై –ఛాయా పుత్రికాయై –కనక సువర్చలాయై –శ్రీ రామ భక్తాగ్ర గన్యాయై -నిర్మల హృదయాయై –సర్వ కార్య సాధనాయై –పతి సేవా దురంధరాయై -త్రైలోక్య సుందర్యై –వంశ వృద్ధి కరాయై -సకల పాప హరాయై –కామ రూపిన్యై -వంశోద్దారికాయై –శంక చక్ర హస్తాయై –పద్మ శోభితాయై –పద్మ గర్భాయై –సర్వ దుష్ట గ్రహ నాశిన్యై -ఆనందాయై –విచిత్ర రత్న మకుటాయై –ఆదిత్య వర్ణాయై –దుష్వప్న దోష హరాయై –కళాతీతాయై –శోక నాశిన్యై –పుత్ర పౌత్ర దాయికాయై –సంకల్ప సిద్ధి కాయై -మహా జ్వాలాయై –ధర్మార్ధ మోక్ష దాయిన్యై –నిర్మల హృదయాయై -సర్వ భూత వశీ కరాయై -నిత్యాయై –ధర్మాధర్మ పరిపాలనాయై –వాయునందన సత్యై –మహాబల శాలిన్యై –సత్య సంధాయై –సత్య వ్రతాయై –విజ్ఞాన స్వరూపిన్యై –లలితాయై –శాంతి దాయిన్యై –శాంతి స్వరూపిన్యై -లక్ష్మై –శక్తయే –వరదాయై –అకాల మృత్యు హరాయై –సత్య దేవతాయై –ఐశ్వర్య ప్రదాయై -హేమ భూషణ భూషితాయై —సకల మనో వాంచిత ప్రదాయై -కనక వర్ణాయై –ధర్మ పరివర్తనాయై -మోక్ష ప్రదాయిన్యై –కామ రూపిన్యై – ధర్మ శీలాయై -గాన విశారదాయై –వీణా వాదన సంసేవితాయై ఆంజనేయ ప్రియాయై –విశాల నేత్రాయై –వజ్ర విగ్రహాయై –విశాల వక్షస్తలాయై –ధర్మ పరిపాలనాయై –ప్రత్యక్ష పర దేవతాయై –జనానంద కరాయై –సంసారార్నవ తారిన్యై —  హంస  తూలికా శయ నాయై -గంధ మాదన వాసిన్యై –నిత్యాయై –బ్రహ్మ చారిన్యై –భూతాంతరాత్మనే –కామ చారిన్యై –సర్వ కార్య సాధనాయై –రామ భక్తాయై –శక్తి రూపిన్యై –కామితార్ధ ప్రదాయై –భక్త కల్ప లతికాయై –భుక్తి ముక్తి ఫల దాయై –శ్రీ రామ పాద సేవా దురంధరాయై నమః
                                                                                 సేకరణ —గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -06 -11

 

1 thoughts on “శ్రీ సువర్చల అష్టోత్తరం

  1. Priya

    నావావతార ఆంజనేయ స్వామి ధ్యాన శ్లోకాలు ఉంటే దయచేసి ప్రచురించ గలరు. ప్రసన్న హనుమాన్, వీర మారుతీ, వింశతి భుజ, సువర్చ లాఆంజనేయ, చతుర్భుజ ఆంజనేయ, ఇలా నవ అవతారాల కి ధ్యాన శ్లోకాలు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.