శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ జయనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 25-9-14 గురువారం నుండి  ఆశ్వయుజ  శుద్ధ దశమి 3-10-14 శుక్రవారం వరకు ఉయ్యూరు లో రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు జరుగుతాయి ప్రతి రోజు అమ్మవారికి అలంకరణ ఉంటుంది .సాయంత్రం  ఆరున్నర కు ప్రత్యెక పూజ జరుగు తుంది  రా త్రి ఏడున్నరకు  ,నైవేద్యం మంగళ హారతి  మంత్రం పుష్పం ,,తీర్ధ ప్రసాద వినియోగంజరుగుతాయి   దశమి నాడు రాత్రి శమీ పూజ నిర్వహింప బడుతుంది   .పూజ  చేయించ దలచిన  భక్తులు అర్చక స్వామిని సంప్రదించ వచ్చు . ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివార్ల ,అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కావలసినది గా కోరుతున్నాము .

                                               గబ్బట  దుర్గా ప్రసాద్
                                              వంశ పారంపర్య ధర్మ కర్త
                                         శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం -ఉయ్యూరు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.