Category Archives: స్తోత్రాలు

గోపాల మంగళాష్టకం

ప్రకటనలు

శ్రీ ఆంజనేయుడు నుతించిన శ్రీ రామ దండకం

  శ్రీ ఆంజనేయుడు నుతించిన శ్రీ రామ దండకం 

                     31 -03 -12 శనివారం స్మార్తుల శ్రీ రామ నవమి ,01 -04 -12 ఆది వారం వైష్ణవుల శ్రీ రామ నవమి సందర్భం గా శ్రీ పరశు రామ పంతుల లింగ మూర్తి గురుమూర్తి గారు వ్రాసిన ”శ్రీ సీతా రామాంజనేయ సంవాదం ”నుండి శ్రీ హనుమంతుడు నుతించిన శ్రీ రామ దండకం .
                   ‘శ్రీరామ రామా ,త్రిలోకాభి రామా ,పరంధామ  ,నిష్కామ సంపూర్ణ కామా ,బుదేన్ద్రాంత రంగాబ్ది సోమా ,లసద్దివ్య నామా ,విరాజద్గురు స్తోమ ,యుష్మత్ ప్రకాశ స్వరూపంబు అవాచ్యం ,అచింత్యం ,అనంతం ,అసంగం ,అఖండం అబాధ్యం ,అబోధ్యం ,అభేద్యం ,అవిచ్చేద్యం ,ఆద్యంత శూన్యం ,ఆజం ,అప్రమేయం ,అవిజ్నేయం ,అధ్యేయం ,అద్వంద్వం ,అవ్యక్తం ,అగ్రాహ్యం ,ఆధ్యాత్మ మేకం ,అరూపం ,అనాఖ్యం ,అరక్తం ,ఆశుక్లం ,అ కృష్ణం ,అపేతం ,అపీనం ,అ సూక్ష్మం ,అదీర్ఘం ,ఆహ్రస్వం  ,అబాహ్యాంతరం ,అక్షరం ,అవ్యయం ,ఇంద్రియా గోచరం ,అప్రతర్క్యం ,అనిర్దేశ్యం ,ఆద్యం ,అద్రుశం ,అకంపం ,అలక్ష్యం ,అలిప్తం ,ఆశబ్దం ,అసంస్పర్శ భూతం ,అరూపం ,అసుస్వాదు గంధం ,అవాన్మానస ప్రాప్యమై ,పూర్ణ మై ,నిత్యమై ,సత్యమై ,శుద్ధ మై ,బుద్ధ మై ,ముక్త మై ,శాంతమై ,కేవలంబై ,నిరాకారమై ,సచ్చి దానంద రూపాత్మ  చైతన్యమై ,సర్వ  భూతోరు దేహెంద్రియ ప్రాణ హృద్బుద్ధ్య హంకార ,చిత్తాది ,దృశ్య ప్రపంచంబు ,నాదిత్యుడీ విశ్వ మెల్లన్ ,వెలింగిమ్పగా ,జేయు రీతిన్ ,ప్రకాశింపగా జేయగా ,సాక్షి వై ,యాకసం బేకమై ,సర్వ భాండంబు లందు అంతట న్,లోపలన్ ,వెల్పలన్ నిండి యున్నట్టుల్ ఆకాశ వాయ్వగ్ని వార్భూమి ,,నానా విధా శేష భూతం బు లందు అంతట న్  ,నిర్వి లిప్తున్దవై యుండి ,కర్తృత్వ ,భోత్క్రుత్వ ,మంత్రత్వ ,భర్త్రుత్వ ,హర్త్రుత్వ ముల్ ,నామ రూప క్రియో పాది వర్నాశ్రమంబు లు గుణమ్బుల్ ,వివేకా వివేకంబుల్ ,శోక మొహమ్బులన్ ,లేక ,ఈ స్థూల శూక్ష్మాదులన్ ,జాగర స్వప్న సుప్త్యాదుల్ ,పంచ భూతంబులన్ ,పంచ కోశంబులన్ ,చూచుచున్ ,నిర్వి కారున్డవై ,నిర్వి కల్పున్డవై ,నిర్వి చేష్టున్దవై ,నిష్ప్రపంచుండ వై ,నిర్వి శేషున్డవై ,నిర్గుణ బ్రహ్మ మాత్రున్డవై ,యొప్పు ,నీ దివ్య తత్వంబు ,నీ సత్క్రుపా ,సంభ్రుతాంచాట్ కటాక్షంబు  చేతం గనున్గొంటి  దేవా ,నమస్తే ,నమస్తే ,నమస్తే నమః.
   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -03 -12

శ్రీ ఆన్జనేయాస్టకం

శ్రీ ఆన్జనేయాస్టకం
వీక్షే దదాహం తరుణార్క సన్నిభం –దయామ్రుతార్ద్రారున పంకజేక్షం –ముఖం కపీంద్రస్య మృదు శ్మితాన్చితం –చిద్రత్న రత్నాన్చిత గండలోజ్వలం కదాహ మాదాదుపయాంత మద్భుత –ప్రభావ మీశం జగతాం కపి ప్రభుం –సమీక్ష్య వేగా దభి గమ్య సంస్తువన్ –జగామ హర్షా త్ప్రపతన్పదాబ్జయొహ్ –కదాన్జనాసూను పదాంబుజ ద్వయం –కఠోర సంసార భయ ప్రశామకం –కరద్వాఎన ప్రతి గృహ్య సాదరో –మదీయ మూర్ధాన మలంకరోమ్యాహం –కదా లుథంతం స్వ పదాబ్జ యోర్ముదా –హతా త్షముద్దా ప్యా హరీంద్ర నాయకః –మదీయ మూర్ధ్ని స్వకరామ్బుజం శుభం –నిధాయ మా భీరితి వీక్ష్యతే విభుహ్ —
ప్రదీప్త కారత స్వర్ణ శైలాభాస్వరం –ప్రభూత రక్షో గణ దర్ప శిక్షం –వపుహ్ కదలిమ్గ్య వర ప్రదం సతాం –సువర్చ లేశాస్య సుఖీభవా మ్యహం –ధన్యా వాచః కపివర గుణ స్తోత్ర పూతాం కవీనాం –ధన్యో జంతు ర్జగతి హనుమత్పాద పూజా ప్రవీనః –ధన్యా వాసాస్సతతః హనుమత్పాద ముద్రాభి రామః –ధన్యం లోకే కపికుల మభ్హూదాన్జనేయావాతారాత్ .–జన్తూనామతి దుర్లభా మనుజతా తత్రాపి భూదేవతా
బ్రహ్మంఎపి చ వెద శాస్త్ర విషయా ప్రజ్ఞా తతో దుర్లభా తత్రాప్యుత్తమ దేవతా విషయినీ భక్తిర్మహద్భేదినీ –దుర్లభ్యా సుతరాం తదాపి హనుమత్పాదారవిందే రథిహ్ —
అహం హనుమత్పాద వాచ్య దైవం –భజామి సానంద మనో విహంగం –తదన్య దైవం న కదాపి దేవం –బ్రహ్మాది భూయోపీ న ఫాల నేత్రం .

ఫల శృతి
—————
యస్చాస్టక మిదం పుణ్యం –ప్రాత రుద్దాయ మానవః —పఠే దానన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్ను యాత్ .

సేకరణ ——-గబ్బిట దుర్గా ప్రసాద్ ——17 -06 -11

విభీషణ కృత ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం

విభీషణ కృత ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం

ఓం అస్యశ్రీ మథ్ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రస్య విభీషణ రుశిహ్ హనుమాన్ దేవతా —సర్వపదుద్దారక శ్రీ హనుమత్ ప్రసాదేనా సర్వ ఆపనివ్రుత్యర్దే –సర్వ కాల్యాను కూల్య సిద్ధర్ధ్యే జపే వినియోగః . ధ్యానం వామే కారే వైరిభిదం వహంతం -శైలం పారే శృంఖల హారి టంకం దాదాన మచ్చచ్య వియజ్నం –భజే జ్జ్వలత్కుందల మాన్జనేయం సంవీత కౌపీన ముదంచితాగులిం – సముజ్జ్వల న్మౌంజి మధోప వీతినం సకున్డలం లంబి శిఖా సమావ్రుతం –తమాన్జనేయం శరణం ప్రపద్యే ఆపన్నాఖిల లోకార్తి —హారినే శ్రీ హనూమతే ఆకస్మాదగాతోత్పాత –నాశాయ నమో నమ్హ సీతా వియుక్త శ్రీ రామ –శోక దుఃఖ భయాపహ తాపత్రితాయ సంహారిన్ —ఆంజనేయ నమోస్తుతే ఆది వ్యాధి మహామారీ –గ్రహ పీడాపాహారినే ప్రానాపహర్త్రే దైత్యానాం –రామ ప్రానాత్మానే నమ్హ సంసార సాగారావర్త –కర్తవ్య భ్రాంత చేత సాం సంసార సాగార్త్యానాం –శరణ్యాయ నమోస్తుతే వజ్ర దేహాయ కాలాగ్ని –రుద్రాయామిత తేజసే బ్రహ్మాత్మ స్తంభనా యాస్మై –నమః శ్రీ రుద్ర మూర్తయే \ రామేష్టం కరుణా పూర్ణం –హనుమంతం భయాపహం శత్రు నాశన కారం భీమం –సర్వాభీష్ట ప్రదాయకం కారా గృహే ప్రయానేవా —సంగ్రామే శత్రు సంకటే జలే స్తలే తదాకాశే –వాహనేషు చతుష్పదే గజ సింహ మహా వ్యాఘ్ర –చొర భీషణ కాననే ఏ స్మరన్తి హనూమంతం –తేషాం నాస్తి విపత్ క్వచిం సర్వ వానర ముఖ్యానాం –ప్రాణ భూతాత్మనే నమః శరన్యాయ వరేన్యాయ –వాయు పుత్రాయ తే నమ్హ ప్రదోశే వా ప్రభాతే వా –ఎస్మరం త్యన్జనా సుతం అర్ధ సిద్ధిం జయం కీర్తిం –ప్రాప్నువన్తి న సంశయః జప్త్వా స్తోత్ర మిదం మంత్రం –ప్రతివారం పతేన్నరః(pathennarah ) రాజ స్థానే సభా స్థానే –ప్రాప్తే వాదే లభేజ్జయం విభీషణ కృతం స్తోత్రం –యః పతేత్ (patheth ) ప్రయతో నరః సర్వాపద్భ్యో ముత్చ్యేత –నాత్ర కార్యా విచారనాః మారక తేష మహోత్చాహ –సర్వ శోక నివారకః — శత్రూన్ సంహార మాం రక్ష –శ్రియం దపాయ భో హరే .. విభీషణుడు చేసిన శ్రీ హనుమాన్ స్తోత్రం ఇది ,దేన్నీ పథిస్తే ఆపదలు తొలగి పోతాయి ,శత్రువులను జయించ గలుగ తారు పతించి ఫలితం పొందండి సేకరణ —గబ్బిట దుర్గా ప్రసాద్ —13 -06 -11