’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం

16487674_1558133037548955_3807717928851995122_o

’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం
ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారిపై 1-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ ) గారు రచించిన ‘’శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకము ‘’2- మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు(విజయవాడ) రరచించిన ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకము ‘’3-శ్రీ మంకు శ్రీను గారు(కొప్పర్రు –ప.గో. జి .) రచించిన ‘’శ్రీ సువర్చలేశ్వర శతకము ‘’ అనే శతక త్రయాన్ని ‘’సరసభారతి’’ ప్రచురించి, మాఘ శుద్ధ నవమి 5-2-2017 ఆదివారం నాడు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు జరిగే’’సామూహిక పాల పొంగింపు’’కార్యక్రమం ,ఉదయం 9 గం .లకు జరిగే ‘’సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం’’ అనంతరం ఉదయం 11-30 గం లకు స్వామి వారల సమక్షం లో ఆవిష్కరింప జేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాము .
ఆవిష్కరణ అనతరం శతక కర్త త్రయానికి సత్కార ,సన్మానాలు నిర్వహింపబడును .భక్తులు ,ప్రచురణ పూర్వక విరాళాలు అందజేసిన దాతలు ,వదాన్యులు సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
1-శ్రీ సువర్చలా సుందర వాయు నందన శతకము –ఆవిష్కరణ –వై .వి .బి..శ్రీరాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు
2-శ్రీ సువర్చలా వల్లభ శతకము- –ఆవిష్కరణ –శ్రీ ఏ .యు.వి..సుబ్రహ్మణ్యం –ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ –ఉయ్యూరు
3-శ్రీ సువర్చలేశ్వర శతకము –ఆవిష్కరణ –శ్రీ పరుచూరి శ్రీనివాసరావు –శ్రీనివాస విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ –ఉయ్యూరు

గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు
శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ ధర్మకర్త

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s